హాయ్ ఫ్రెండ్స్ ఎలా వున్నారు. ఇప్పుడు మనం netflix లో వచ్చి ప్రపంచం మొత్తం అలరించిన squid గేమ్ సిరీస్ గురించి తెలుసు కుందాం.
ఈ సిరీస్ తీసిన డైరెక్టర్ పేరు -Hwang Dong-hyuk ఈయన ఈ సిరీస్ ని 2010 లోనే రాసుకొని ప్రొడ్యూసర్ గురించి 10 సంవత్సరాలు వేచి చూసి చివరి ప్రయత్నం గా netflix వారికి చెప్పగా వాళ్ళు దీన్ని తీయడానికి వొప్పుకున్నారు. ఈ సిరీస్ విషయానికి వస్తే కొందరు డబ్బులు వున్న వ్యక్తులు ఎంటర్టైన్మెంట్ కోసం మనుషుల తో ఆడే మరణపు ఆటే ఈ squid game. ఒక మంచి content వున్న వాటిని ఆడియన్స్ ఎప్పుడు ఆదరిస్తారు అని ప్రపంచం మెత్తం ప్రూవ్ చేసిన ఒక extraordinary సిరీస్ యే ఈ squid game.
కథ లోకి వెళ్తే కొంతమంది చిన్న పిల్లలు ట్రయాంగిల్ shape గీతలతో వున్న ఒక గేమ్
పై చిత్రం లో చూపించిన విదంగా వున్న )ఆడుతుంటారు . ఆ తరువాత హీరో పేరు:Seong Gi-hun అతను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలి కి చెందిన గుర్రపు పందెలకు అలవాటు పడి డబ్బులు పోగొట్టుకొనీ అప్పులు చేస్తూ వున్న వ్యక్తి. అతనికి విడాకులు ఇచ్చిన బార్య ఒక పిల్ల వున్నారు. అతనికి ముసలి వయసు కలిగిన ఒక అమ్మ కూడా వుంది. వాళ్ళ అమ్మ వీళ్ళిద్దరు కలవాలని కోరుకుంటుంది. హీరో వాళ్ళ అమ్మ ఏటిఎం కార్డ్ దొంగతనం గా తీసుకొని ఏటిఎం కి వాళ్ళ ఫ్రెండ్ తో వెళ్ళి మనీ withdraw చేయాలని password కొడతాడు కానీ password తప్పు అని వస్తుంది.అంతే కాకుండా ఇదే చివరి ప్రయత్నం లేదంటే కార్డ్ బ్లాక్ అవుతుంది అని కూడా వస్తుంది. బాగా ఆలోచించిన హీరో పాస్వర్డ్ టైప్ చేస్తాడు కార్డ్ ఓపెన్ అయ్యి మనీ తీసుకుంటాడు. వాళ్ళ ఫ్రెండ్ పాస్వర్డ్ ఎలా కనిపెట్టావ్ అంటాడు అది వాళ్ళ పాప బర్త్ date అని చెప్తాడు. వాళ్ళిద్దరూ కలిసి లోపల గుర్రపు పందెలకి వెళ్తారు. హీరో మొదట్లో వొడిపోతాడు తరువాత తన పాప బర్త్ date సంఖ్యల మీద కాసిన గుర్రం గెలిచి అతనికి కొంత డబ్బు వస్తుంది. ఆ మనీ తీసుకోవడానికి కాష్ కౌంటర్ దగ్గరకి వెళ్ళగా మనీ ని కాష్ కౌంటర్ ద్వారా లెక్క పెట్టి మనీ ఇస్తుంది అక్కడ కూర్చోన్న అమ్మాయి. ఆ మనీ లో నుంచి ఒక నోటు ని తీసి తనకి వుంచుకోమని హీరో ఇచ్చేస్తాడు. అలా సరదాగా బయటకి వచ్చిన హీరో cigarette ని తీసి వెలిగిస్తు వాళ్ళ అమ్మ కి ఫోన్ చేసి మనీ వుంది ఏం కావాలి అంటాడు తను నీ పాప బర్త్డే వుంది యేదైనా గిఫ్ట్ కొని ఇవ్వు అంటుంది. ఇంతలో ఒక గాంగ్ ని చూసి హీరో లోపలికి పరిగెడతాడు. అలా పరిగెత్తే తరుణం లో ఒక అమ్మాయి ని గుద్దుకొంటాడు ఇద్దరు కింద పడి పోతారు. వాళ్ళువెంబడించడం గమనించిన హీరో తనకి సారీ అని చెప్పి వాళ్ళ నుండి తప్పించు కొవడానికి పరిగెడతాడు.హీరో వాళ్ళ గాంగ్ కి బాత్రూమ్ లో దొరికి పోతాడు విలన్ లా వున్న ఓ వ్యక్తి నువ్వు అప్పుగా తీసుకున్న డబ్బులు యెక్కడ అని అడుగుతాడు. హీరో తన పాకెట్ లో గెలిచిన మనీ తీసి ఇవ్వబోతుండగా అవి వుండవు అప్పుడు హీరో కి అర్దం అవుతుంది తనని గిద్దిన ఆ అమ్మాయి ఆ మనీ ని నోక్కెసింది అని. హీరో ఆ విషయం చెప్పిన అది స్టోరీ అనుకోని అతను తన వేళ్ళు ను కట్ చేయడానికి దగ్గరగా వస్తాడు. హీరో కి బయమ్ వేసి వాళ్ళ కళ్ళు పట్టుకొని ఒక month లో ఇచ్చేస్తా అని చెప్తాడు. దానికి ఆ వ్యక్తి హీరో ని ముక్కు మీద గుద్ధి ఆ వచ్చే బ్లడ్ ని తన finger తో తీసి దాన్ని నాకుతూ నీ బ్లడ్ చాలా బాగుంది నెక్స్ట్ టైమ్ తీసుకున్న మనీ ఇవ్వకపోతే నీ కిడ్నీ లు తీసుకుంటా అని వెళ్ళి పోతాడు. హీరో తన పాప బర్త్డే కోసం ఒక గిఫ్ట్ కొని తన దగ్గరకు వెళ్తాడు. ఆ పాప కి కొని ఇస్తానన్న గిఫ్ట్ తీసుకు ని వెల్లడు హీరో next ఇయర్ కొని ఇస్తాను అంటాడు కానీ వాళ్ళ పాప next ఇయర్ మేము ఇక్కడ వుండట్లేదు వాళ్ళ stepdady అమెరికా తీసుకువెళ్తున్నారు అని చెప్తుంది. అలా మెట్రో స్టేషన్ దగ్గరకి ఇంటికి వెళ్లడానికి వెళ్తాడు హీరో అక్కడ ఒక బెంచ్ మీద చెరబడి కూర్చోంటాడు. అక్కడికి sootcase తో వచ్చిన వ్యక్తి తన పక్కన కూర్చోంటాడు. ఆ వ్యక్తి blue,red కార్డ్స్ ని హీరో కి చూపిస్తూ ఒక కార్డ్ ని కింద పెట్టి ఇంకో కార్డ్ తో దాన్ని తిరగబడేలా చేస్తే నీకు 10,000 ఇస్తా అంటాడు. అలా వాళ్ళ ఇద్దరి మద్య గేమ్ స్టార్ట్ అవుతుంది. హీరో వొడిపోతాడు పక్కన వున్న వ్యక్తి గెలుస్తాడు వొడిపోయిన ప్రతిసారి డబ్బులు ఇవ్వలేక దానికి బదులుగా చెంపదెబ్బలు తింటుంతడు హీరో. చివరగా హీరో గెలిచి అతన్ని చెంపదెబ్బ కొట్టాలని చెయ్యి అతని చెంప మీదకి యెత్త గా అతను హీరో చేతిని పట్టుకొని మనీ ఇచ్చి మీరు ఈ గేమ్ గెలిచారు కంగ్రాట్స్ అని చెప్తాడు. హీరో ఆ మనీ చూస్తూ వుండి పోతాడు యింతలో పక్కన వున్న ఆ వ్యక్తి ఒక కార్డ్ హీరో చేతికి ఇచ్చి ఇలాగ గేమ్స్ ఆడి ఎక్కువ మనీ సంపాదించొచ్చు అని అక్కడ నుండి వెళ్ళి పోతాడు. ఆ కార్డ్ మీద ఒకీయ వైపు సింబోల్స్ ఇంకో వైపు ఫోన్ నెంబర్ రాసి వుంటుంది. ఆ మనీ తో ఇంటి పక్కన వున్న ఒక చేపల దుకాణం లో చేపలు కొంటాడు ఆ చేపల దుకాణం ఆవిడ తన ఫ్రెండ్ వాళ్ళ అమ్మ తనకి మనీ చూపిస్తాడు ఇది యే పందెం లో గెలిచావ్ అని అంటుంది. వాళ్ళ కొడుకు హీరో ఫ్రెండ్ foreign లో చక్కగా జాబ్ చేసుకుంటున్నాడు వాడ్ని చూసి నేర్చుకో అని కొన్ని చీవాట్లు పెడుతుంది. ఇంటికి వెళ్ళిన హీరో వాళ్ళ అమ్మ ని చేపల కూర చెయ్యమని చెప్తాడు. ఆవిడ కుంటుకుంటూ నడుస్తుండడం గమనించి ఏం అయ్యింది అని అడుగుతాడు తన కళ్ళకి సెప్టిక్ అయ్యింది దేన్ని బాగు బ్చెయ్యాలంటే చాలా డబ్బులు అవుతాయి అని చెప్తుంది. చేయించు కోవచ్చుగా అని హీరో అంటాడు అవి కార్చు పెట్టేస్తే తరువాత నీకు ఫ్యూచర్ లో వుండవు అవి నా పెన్షన్ డబ్బులు అంటుంది . అలా హీరో పడుకొనే ముందు ఆ కార్డ్ మీద వున్న నెంబర్ కి ఫోన్ చేసి మాట్లాడుతాడు. ఫోన్ లో కంప్యూటర్ వాయిస్ లో మీరు ఈ గేమ్ ని అద్దానికి సిద్దం గా వున్నర అయితే మీ పేరు అడ్రెస్ నమోదు చేసుకోండీ అంటుంది అలా హీరో త్రాణ వివరాలు చెప్పగా ఆ తరువాత రోజు రోడ్ లో సిద్దం గా వున్న హీరో పక్కగా ఒక కార్ వాచీ ఆగుతుంది దాంట్లోకి హీరో యెక్కుతాడు హీరో ముసుగు వేసుకున్న ఆ వ్యక్తి ని చూసే తదేకంగా చూసేయ్బ్ లోపు ఒక మత్తు పొగ కార్ అంతా అలముకొని ఆ పొగ కి హీరో మట్టులోకి జారుకుంటాడుకార్ వెళ్లిపోతుంది.
ఆ నెక్స్ట్ డే ఒక పెద్ద రూమ్ లో ఒక దాని మీద ఒకటి బెడ్స్ తో వున్న రూమ్ లో పచ్చ కలర్ డ్రస్ లతో ఎక్కువమంది వుంటారు అందరి డ్రస్ ల మీద నంబర్స్ వుంటాయి. హీరో డ్రస్ మీద వున్న నెంబర్ లాస్ట్ నెంబర్ 456 హీరో ఒక ముసలివాడ్ని చూస్తాడు అతని డ్రస్ మీద 001 అని రాశి వుంటుంధి అలా అందరూ ఒకీయారిని ఒకరు చూసుకొంటుండగా కొంతమంది కుంకుమ కలర్ డ్రస్ తలకి మాస్క్ లు పెట్టుకోని లోపలకి వస్తారు.
ఒక పెద్ద వాయిస్ speakers నుండి ఈ గేమ్ ఆద్దానికి వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం అని చెప్పి పైకి చూడామణి చెప్తుంది. అక్కడ ఒక పెద్ద glass రౌండ్ పీడత ఆకారం లో వున్న ఒక డబ్బా వుంటుంది. మీరు అందరూ గెలిచిన డబ్బులు వొక్కొక్కటి గా అందులో పడుతుంటై అని చెప్తుంది అలా వాళ్లందర్ణి ప్లే గ్రౌండ్ కి తీసుకువెళ్తారు. అక్కడ నుండి అసలు మజా స్టార్ట్ అవుతుంది.Red Light - Green Light
అక్కడ ఒక చెట్టు పక్కన ఒక పెద్ద బొమ్మ వుంటుంది. అపుడు speaker లో ఇది చాలా సులబమైన గేమ్ Red Light - Green Light అని నేను చెప్తాను Red Light అంతే ఆగి పోవాలి . Green Light అంతే పరిగెత్తలి అక్కడ కనిపిస్తున్న గీత ని 10 నిమిషాల్లో దాటలి అని చెప్తుంది. ఇక టైమ్ పెద్ద గా అక్కడ రన్ అవుతుంది. గ్రీన్ లైట్ అని రాగానే అందరూ పరిగెడతారు. రెద్లిఘ్త్ అని వస్తుంది అందరూ ఆగి పోతారు. కానీ ఒకడు మాత్రం చిన్నగా కదులుతాడు వెంటనే ఆ పెద్ద బొమ్మ కళ్ళల్లో పడ్డ ఆ వ్యక్తి ని మెషిన్ గున్స్ కాల్చేస్తాయి . ఆ బ్లడ్ పక్కన వున్న ఒక అమ్మాయి మొహం మీద పడగ ఆ అమ్మాయి బయమ్ తో అరుస్తుంది. అప్పుడు స్పీకర్ లో గేమ్ లో వొడిపోయిన వాళ్ళు eliminate అయ్యి చనిపోతారు అని చావు కబురు చల్లగా చెప్తుంది. ఇక అందరూ బయపడి ముందుకు వెల్లరు. కానీ ఆ ముసలివాడు అయిన 001 ముందుకు వెల్తుంతాడు టైమ్ గడచి పోతుంటుంధి. అలా ఒక్కక్కరిగా గీత దాటుతుండగా చాలా మంది చనిపోతుంటారు ఇంకొంతమంది ముందుకు వెళ్తూ వుంటారు అలా హీరో కూడా గీత దాటేస్తాడు టైమ్ ఇంకా చాలా తక్కువగా వుండి అన్నప్పుడు మిగతా వాళ్ళు టైమ్ అయిపోగా తమ ప్రాణాలు పోగొట్టుకుంటారు.